నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో

NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సాలూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఎంపీడీవో శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఫతేపూర్, తగ్గెల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్లు అందజేసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. అభ్యర్ధుల నుంచి వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలని అధికారులకు ఎంపీడీవో సూచించారు.