VIDEO: ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు
MHBD: అమ్మాపురం గ్రామంలో ఇవాళ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నేతాజీ యూత్ అసోసియేషన్, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వేరువేరుగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువతులు, మహిళలు పాల్గొని తీరోక్క రంగులతో రంగవల్లులను తీర్చిదిద్దారు. పోటీల నిర్వహణతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.