కంచిలిలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

కంచిలిలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

SKLM: కంచిలి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. తహసీల్దార్ రమేష్ కుమార్ సర్దార్ లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని, అనేక పర్యాయాలు జైలుకు వెళ్లారని అన్నారు.