నేటి నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ: MRO

నేటి నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ: MRO

KMR: రాజంపేట మండలంలో ఈ రోజు నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు ఎమ్మార్వో జానకి తెలిపారు. లబ్ధిదారులు ఉచిత రేషన్ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. రేషన్ బియ్యం పంపిణీ చేసే డీలర్లు సమయపాలన పాటించాలన్నారు.