సమ్మక్క- సారక్క జాతర‌కు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్యల్యే

సమ్మక్క- సారక్క జాతర‌కు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్యల్యే

SRCL: వేములవాడలో రాబోయే సమ్మక్క-సారక్క జాతర దృష్ట్యా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఆది శ్రీనివాస్ అధికారులతో కలిసి విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దేవస్థానం అధికారులతో కలిసి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉచిత దర్శనం, కోడె క్యూలైన్,రూ.100 క్యూలైన్, రూ 300 క్యూలైన్, కళ్యాణ కట్ట పరిశీలించారు.