నేడు ఉచిత వైద్య శిబిరం

నేడు ఉచిత వైద్య శిబిరం

 ELR: కైకలూరులో కోరుకొల్లు వాకర్స్ క్లబ్, క్రాంతి హై స్కూల్ ఆధ్వర్యంలో క్రాంతి హైస్కూల్ వద్ద మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య నిపుణులు సేవలందించనున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.