కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా మురళీమోహన్
CTR: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జాతీయ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా పుంగునూరు నియోజకవర్గం ఇంచార్జ్ మురళీమోహన్ యాదవ్ నియామకమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో బీసీలను అంత ఏకం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మురళీమోహన్ యాదవ్ తెలిపారు.