రామప్పలో విదేశీయుల సందడి

రామప్పలో విదేశీయుల సందడి

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో విదేశీయుల బృందం సందడి చేసింది. స్విట్జర్లాండ్, సౌత్ ఆఫ్రికా, యూరప్ దేశాలకు చెందిన 30 మంది విదేశీయులు ఆలయ శిల్పాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. గైడ్లు వెంకటేష్, విజయ్ కుమార్ కాకతీయుల చరిత్ర గురించి వివరించారు.