జీవ ఇంధనాలతో కాలుష్యం తగ్గింపు.. రైతుల ఆదాయం పెంపు!

జీవ ఇంధనాలతో కాలుష్యం తగ్గింపు.. రైతుల ఆదాయం పెంపు!

MDK: రూడాల్ఫ్ డీజిల్ సైంటిస్ట్ వేరుశెనగ నూనెతో ఇంజిన్ నడిపి, పునరుత్పాదక ఇంధనాల దిశగా మార్గం సుగమం చేశారని రేగోడ్ ZPHS బయాలజీ టీచర్ ప్రతాప్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఖనిజ ఇంధనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించటానికి జీవ ఇంధనాలు అవసరమని చెప్పారు. చెరుకు, మొక్కజొన్న అవశేషాల వాడిన వంట నూనెతో జీవ ఇంధనాలు తయారు చేస్తే కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు.