MP పుట్టాకు మద్దతుగా మైదుకూరులో ఫ్లెక్సీలు
KDP: MLA పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు, ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ ఇటీవల డ్రగ్స్ కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనకు మద్దతుగా శుక్రవారం మైదుకూరులో ‘న్యాయం నిలుస్తుంది.. నిజాయితీ గెలుస్తుంది' అంటూ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఏపీ రవీంద్ర పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. మహేశ్ మచ్చలేని మనిషిని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.