VIDEO: 'అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలి'

VIDEO: 'అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలి'

BHPL: జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా ఆరు నెలలుగా నడుస్తున్న సురక్ష హాస్పిటల్ నిర్లక్ష్యానికి ఓ నిరుపేద ట్రాక్టర్ డ్రైవర్ మరణించారని మహాసేన రాష్ట్ర ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సాగర్ ఆరోపించారు. ఆసుపత్రి నిబంధన లేకుండా నడుస్తుందని పలుమార్లు కలెక్టర్, DMHOకు ఫిర్యాదు చేసిన స్పందించలేదని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైందన్నారు.