అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్
✦ ఈనెల 23న జిల్లాకు రానున్న వైసీపీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి
✦ కార్తీక మాసం మూడో శనివారం సందర్భంగా కసాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
✦ మంత్రి నారా లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ