నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: సీపీ

నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: సీపీ

SDPT: గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సీపీ డాక్టర్ అనురాధ సూచించారు. గణేష్ మండపాల నిర్వహకులు ఆన్‌లైన్ లింక్ ద్వారా విగ్రహాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని, పర్మిషన్ తీసుకోవాలని, ఆన్‌లైన్‌లో పర్మిషన్ తీసుకుంటే భద్రత కల్పించడం సులువు అవుతుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వంలో పండగలు జరపడం మన సిద్దిపేట జిల్లా సంప్రదాయం అన్నారు.