రెండు రాష్ట్రాల్లో ఎస్సెగా ఎంపికైన నరేష్

రెండు రాష్ట్రాల్లో ఎస్సెగా ఎంపికైన నరేష్

అనంతపురం: తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన నరేష్ యాదవ్ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. నరేష్ యాదవ్ ఏపీ, తెలంగాణలో కానిస్టేబుల్‌గా గతంలో ఎన్నికయ్యారు. ఏపీలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ తెలంగాణ ఎస్సైగా ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్నారు. ఏపీలో కూడా ఎస్సైగా ఎంపిక కావడంతో తాడపత్రి మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.