బాపట్ల బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్

బాపట్ల బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్

BPT: బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సోమవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, బుడా ఛైర్మన్ సలగాల రాజశేఖర్ బాబు, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. బీచ్ ఫెస్టివల్ ద్వారా బాపట్ల వ్యాపారాలు, పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే తెలిపారు.