ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* రామంతాపూర్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో కరెంట్ తీగలు తగిలి ఆరుగురు మృతి
* VKB: జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం.. నిన్న ఒక్కరోజే 24 మందిపై దాడి
* ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఈసీ నది.. హిమాయత్ సాగర్‌కు భారీ వరద
* పాతబస్తీలో వ్యక్తి కిడ్నాప్
* RR: జిల్లాలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు