'ప్రజలకు అందుబాటులో ఉండాలి'

'ప్రజలకు అందుబాటులో ఉండాలి'

VKB: పట్టణ సమస్యల పరిష్కారానికి బీజేపీ కౌన్సిలర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అసెంబ్లీ కో-ఆర్డినేటర్ వడ్ల నందు సూచించారు. సోమవారం కౌన్సిలర్లను సన్మానించిన ఆయన.. ప్రతి వార్డులోని సమస్యలను గుర్తించి, మున్సిపల్ కౌన్సిల్లో ప్రజల తరఫున పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.