వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
JGL: రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదం వినోద్ యాదవ్ అన్నారు. భీమారం మండల కేంద్రంతో పాటు వెంకట్రావుపేట గ్రామాల్లో శుక్రవారం సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు పండించిన పంటను దళారులకు అమ్ముకొని మోసపోవద్దని, ప్రభుత్వ కేంద్రాలను ఉపయోగించుకోవాలని అన్నారు.