4 అత్యవసర రంగాలకే గ్యాస్ సరఫరా: కేంద్రం

4 అత్యవసర రంగాలకే గ్యాస్ సరఫరా: కేంద్రం

దేశంలో గ్యాస్ సంక్షోభంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్-అమెరికా వార్ ఎఫెక్ట్‌తో రంగంలోకి దిగింది. దేశంలో నేచురల్ గ్యాస్ ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. 4 అత్యవసర రంగాలకే గ్యాస్ సరఫరా చేయాలని ఆదేశించింది. గ్యాస్ దిగుమతులు ఆగిపోతే గృహ వినియోగదారులు, హాస్టల్స్, ఆస్పత్రులు, విద్యాసంస్థలకే గ్యాస్ అందించాలని తెలిపింది.