ఘనంగా రాజీవ్ గాంధీ వర్థంతి వేడుకలు

ఘనంగా రాజీవ్ గాంధీ వర్థంతి వేడుకలు

KMM: కల్లూరులో అంబేద్కర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో భారత దేశ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. ముందుగా రాజీవ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు.