VIDEO: వైశాఖ మాస వాసవి జయంతి ఉత్సవాలు

VIDEO: వైశాఖ మాస వాసవి జయంతి ఉత్సవాలు

MNCL: మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో ఈ నెల 18 నుంచి మే 16వ తేదీ వరకు వైశాఖ మాస వాసవి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు బాలకృష్ణ శర్మ శుక్రవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నిత్య పూజలు, 26న అమ్మవారి జయంతి సందర్భంగా ఉదయం 10 గంటలకు సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 6.30కు శోభాయాత్ర, మే 1న శాఖంబరి ఉత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.