మొదటి రోజు జరుగుతున్న భూభారతి సదస్సు

MHBD: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమం నెక్కొండ మండలంలోని పనికర గ్రామంలో ప్రారంభించారు. మొదటి రోజు జరుగుతున్న భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుల విధానాన్ని తాహసీల్దార్ విజయభాస్కర్, రాజు కుమార్ పైలట్ మండలంగా ప్రభుత్వం వర్ధన్నపేటను ఎంపీక చేయడంతో అక్కడ జరిగిన భూభారతిలో ప్రభుత్వం నిర్దేశించిన విధివిధానాలను ప్రజలకు తెలియజేశారు.