VIDEO: ఆదిలాబాద్‌లో వైభవంగా కార్తీక దీపోత్సవం
ADB: పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ రామ మందిరంలో కార్తీక దీపోత్సవాన్ని మహిళలు బుధవారం తెల్లవారుజామున వైభవంగా నిర్వహించారు. గర్భగుడిలోని దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలంకరణ, హారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.