సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

VZM: గజపతినగరం మండలంలోని తుమ్మికాపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేల కోట్లతో రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, గుంట్రోతు గోవింద తదితరులు పాల్గొన్నారు.