క్వారీలో పేలుళ్ల కలకలం.. పరుగులు తీసిన కూలీలు

క్వారీలో పేలుళ్ల కలకలం.. పరుగులు తీసిన కూలీలు

KKD: పత్తిపాడు మండలం చినశంకర్లపూడి వద్ద ఓ స్టోన్ క్రషర్ క్వారీలో బుధవారం రాత్రి పేలుడు ఘటన కలకలం రేపింది. బ్లాస్టింగ్ దాటికి నల్లరాతి పర్వతం కుప్పకూలడంతో రాళ్లు మీద పడి జేసీబీ ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డారు. కూలీలు ప్రాణభయంతో పరుగులు తీశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రుడిని గట్టుచప్పుడు కాకుండా కాకినాడ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.