VIDEO: గంజాయి డ్రగ్స్ బ్యాచ్‌కు నూతన ఎస్పీ హెచ్చరికలు

CTR: జిల్లా 68వ SPగా తుషార్ డూడీ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల రక్షణే ద్యేయంగా మొదటి కర్తవ్యంగా పని చేస్తానని తెలిపారు. జిల్లా అంతటా గంజాయి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్ములించడానికి కృషి చేస్తానని చెప్పారు.