రైతు బజారులో కూరగాయల ధరలు....

రైతు బజారులో కూరగాయల ధరలు....

VZM: విజయనగరం రైతు బజారులో కూరగాయల ధరలు శనివారం ఈ విధంగా ఉన్నాయి. (కేజీ రూపాయల్లో) వంకాయ 40, టమాటా 12-18, బెండకాయలు 40-50, కాకరకాయ 35, బీరకాయ 45-55, క్యాబేజీ 25, క్యారెట్ 35-45, దొండకాయలు 40-45, బీట్రూట్ 45-50, ఉల్లిపాయలు 30-37, బంగాళదుంపలు 28, అల్లం 60, పచ్చిమిర్చి 40-48, గోరుచిక్కుడు 45, క్యాప్సికం 55-65, కీరదోసకాయ 40, వెల్లుల్లి 300, మునగకాడలు 80గా ఉన్నాయి.