రైడ్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులు

KMR: బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ పట్టణంలో సోమవారం రైడ్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ తరగతులను నిజామాబాద్ డిఈవో అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైడ్స్ సొసైటీ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, కోశాధికారి చిదుర మహిపాల్, వెంకటేశం, లలెంధర్ తదితరులు పాల్గొన్నారు.