పిల్లలను స్వంత బిడ్డల్లాగ చూడాలి

ELR: ఏలూరు శనివారపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసా శుక్రవారం సందర్శించారు. పిల్లలకు సంరక్షణ, వైద్యం, విద్య, శిక్షణ అభివృద్ధి మరియు పునరావాసం కోసం ఈ గృహాన్ని ఏర్పాటు చేశారన్నారు. వసతి గృహంలో బాలురకు వేసవి సెలవులలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానిడకి సాంకేతిక విద్యను బోధించాలని వసతిగృహ అధికారులకు తెలిపారు.