VIDEO: విద్యుత్ ప్రమాదంలో.. ఇళ్లు దగ్ధం

VIDEO: విద్యుత్ ప్రమాదంలో.. ఇళ్లు దగ్ధం

KRNL: బండిమెట్టలో ఇవాళ ఓ అగ్నిప్రమాదంలో బండారి వీరేశ్ ఇళ్లు దగ్ధమైంది. ఉదయం పనులకు వెళ్లిన వారు వచ్చే సరికి విద్యుత్ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక అధికారులకు తెలపడంతో వారు ఘటన స్థలం చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఇంటిలో కుమారుడి పెళ్లి కోసం దాచుకున్న రూ. 5.45 లక్షల నగదు, 4 తులాల బంగారం పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయని అవేదన వ్యక్తం చేశారు.