విద్యుత్ ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెక్కు అందజేత

విద్యుత్ ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెక్కు అందజేత

MNCL: వేమనపల్లి మండలంలోని మంగేనపల్లి గ్రామానికి చెందిన వెనగంటి చిన్నన్న, జెదాం రాములు, హరీష్, కమల చెందిన గేదెలు ఆరు నెలల క్రితం విద్యుత్ ప్రమాదంలో మృతి చెందాయి.  ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి రూ.40 వేల చొప్పున రూ.1,60,000 చెక్కులను మాజీ జడ్పీటీసీ ఆర్.సంతోష్ కుమార్, ఏఈ దీక్షిత్ సబ్ ఇంజనీర్ ఆకాష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ సాబీర్ అలీ పంపిణీ చేశారు.