చంద్రబాబు జన్మదినం.. బోడుప్పల్‌లో చలివేంద్రం

చంద్రబాబు జన్మదినం.. బోడుప్పల్‌లో చలివేంద్రం

MDCL: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా బోడుప్పల్‌లో టీ.ఎన్.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు రామోల శ్రావణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వాసునూరి సన్నీ ప్రారంభించారు. వేసవి వేడిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ చేశారు.