టైలరింగ్ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

టైలరింగ్ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం బీసీ కమ్యూనిటీ భవనంలో బుధవారం ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు మూడు నెలలు ప్రభుత్వం టైలరింగ్‌లో శిక్షణ ఇస్తుందని అన్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఉచితంగా కుట్టు మిషన్లను అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు