రైతు రుణమాఫీ సంబరాలు: ఏవో

రైతు రుణమాఫీ సంబరాలు: ఏవో

KMR: నాగిరెడ్డిపేట మండలంలోని రైతు వేదికల్లో గురువారం మధ్యాహ్నం రైతు రుణమాఫీ సంబరాలు నిర్వహించనున్నట్లు స్థానిక మండల వ్యవసాయ అధికారి విజయ శేఖర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ కార్యక్రమం 3:30 కు ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించి సంబరాలు జరుపుకోవాలని ఆయన అన్నారు.