HYDలో వరదల నిర్వహణ సర్వేకు GHMC రంగం సిద్ధం

HYDలో వరదల నిర్వహణ సర్వేకు GHMC రంగం సిద్ధం

HYD: నగరంలో వరదల నిర్వహణ సర్వే కోసం GHMC సిద్ధమవుతున్నట్లు కమిషనర్ కర్ణన్ ప్రకటించారు. వరద నాలాల GIS సర్వేకు ప్రణాళికలు రచిస్తున్నారు. మొదట ORR వరకు డ్రోన్ సర్వే చేసి ఫస్ట్ మ్యాప్ తయారు చేస్తారు. అనంతరం నాలాల కల్వర్టు మ్యాన్ హోల్ వంతెనలతో జియో ట్యాగ్ 2వ సర్వే పూర్తవుతుంది. తర్వాత వర్షం తీవ్రత ఆధారంగా ముంపు ప్రాంతాలు గుర్తిస్తారన్నారు.