నిరాహార సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు

నిరాహార సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు

NZB: జాతీయ యువజన కాంగ్రెస్ ఆదేశాల మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిరాహార సత్యాగ్రహ దీక్ష చేశారు ఈ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు హాజరైన మాట్లడారు. దేశరైతులకు అన్యాయం చేస్తూ కేంద్రం విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోందని పేర్కొన్నారు.