సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సాయం

సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సాయం

VZM: గుండెపోటుతో మరణించిన కునాయవలస సర్పంచ్ బోడేల విజయబాబు కుటుంబానికి ఎన్.బూర్జవలస సర్పంచ్ పైల గణపతి ఆర్థిక సహాయం చేశారు. తమతో పాటు సర్పంచ్‌గా పని చేసిన విజయబాబు మరణం బాధాకరమన్నారు. అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.1,01,116 ఆర్థిక సహాయం చేసినట్లు చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామన్నారు.