ఏనెబావి తండా సర్పంచ్‌గా BRS అభ్యర్థి

ఏనెబావి తండా సర్పంచ్‌గా BRS అభ్యర్థి

తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొకటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో లింగాల గణపురం మండలంలోని ఏనెబావి తండా సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థి పుట్ట సిద్ధులు విజయం సాధించారు. తన సమీప అభ్యర్థిపై 121 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిద్ధులు విజయం పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.