జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

PPM: జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారి వై. నాగేశ్వరరావు పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలురు, బాలికల కళాశాలలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిన్నటి నుండి జరుగుచున్న ప్రీ ఫైనల్ పరీక్షలను పరిశీలించారు. జంబ్లింగ్ పద్ధతిలో జరుగుతున్న పరీక్షల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.