ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి

ELR: యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పేర్కొన్నారు. ఏలూరులో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైనికులకు ఆత్మస్థైర్యం కలిగేలా ప్రతి ఒక్కరు అండగా నిలవాలన్నారు.