సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

HYD: ముషీరాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 23 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెక్కులను పంపిణీ చేశారు. సుమారు ఏడు లక్షల 40 వేల రూపాయల విలువ గల చెక్కులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, మీడియా ఇంఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ఎం. రాకేష్ కుమార్, శంకర్ ముదిరాజ్, శ్రీధర్ రెడ్డి, శ్యామ్ యాదవ్, ముఠా నరేష్ పాల్గొన్నారు.