అనారోగ్యానికి గురైన సీనియర్ నాయకులు పరామర్శించిన ఎమ్మెల్యే

అనారోగ్యానికి గురైన సీనియర్ నాయకులు పరామర్శించిన ఎమ్మెల్యే

BHNG: భువమగిరి మండలం వడపర్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడత ధనకోటిని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటుందని, కావలసిన సాయం అందిస్తామని వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.