'అఖండ-2' పోస్టర్‌తో శబరిమలై కొండెక్కిన అభిమాని

'అఖండ-2' పోస్టర్‌తో శబరిమలై కొండెక్కిన అభిమాని

WG: సినీ నటుడు బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ-2 తాండవం' చిత్రం ఘన విజయం సాధించాలని కోరుతూ అయన అభిమాని ఒకరు తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. పాలకొల్లుకు చెందిన గుడాల శివ ప్రసాద్ బాలయ్యకు వీరాభిమాని, సినిమా పోస్టర్‌ను పట్టుకుని ఇవాళ శబరిమల అయ్యప్పకొండ ఎక్కారు. చిన్నతనం నుంచే బాలయ్య అభిమానినని శివ ప్రసాద్ తెలిపారు.