సత్యసాయి శతజయంతికి సర్వం సిద్ధం: కలెక్టర్
SS: సత్యసాయి శతజయంతి ఉత్సవాల కోసం పుట్టపర్తిలో మౌలిక వసతులు, రవాణా, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ తెలిపారు. ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం వరకు ఉచిత బస్సు సేవలు, పుట్టపర్తికి 300 అదనపు బస్సులు, 165 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.