నేడు కొండపోచమ్మ ఆలయానికి ఎమ్మెల్యే రాక

నేడు కొండపోచమ్మ ఆలయానికి ఎమ్మెల్యే రాక

SDPT: జగదేవ్‌పూర్ మండలం తీగల్ నర్సాపూర్‌లో గల శ్రీ కొండపోచమ్మ ఆలయానికి ఇవాళ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విచ్చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే భక్తులకు బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ని ప్రారంభించనున్నారు.