VIDEO: దూకుడు పెంచిన హైడ్రా.. మరో అక్రమ నిర్మాణం కూల్చివేత

HYD: హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బండ్లగూడ మండలం పరిధిలో హైడ్రా విభాగం అక్రమ కబ్జాదారులపై దూకుడు పెంచింది. ఈ సందర్భంగా అక్బర్ నగర్ ప్రాంతాల్లోని సర్వే నెంబర్లు 303 నుంచి 306 వరకు ఉన్న ప్రభుత్వ భూముల్లో 2,500 గజాల మేరా కబ్జా చేసినట్లు హైడ్రా బృందం అధికారులు గుర్తించారు. దీంతో అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేసింది.