పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి లక్ష్మి

పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి లక్ష్మి

NLR: విడవలూరు మండలంలోని ఊటుకూరు అన్నారెడ్డిపాలెం గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి లక్ష్మి వేరుశనగ వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వరిలో వర్షాలకు నారుమడిలో విత్తనం చల్లిన మూడు రోజులు కన్నా ఎక్కువ నీట మునిగితే మొలకశాతం గణనీయంగా తగ్గుతుందన్నారు. వీలైనంత త్వరగా నీరు బయటకు తీసివేయాలన్నారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.