'అర్హులకు అందని ప్రభుత్వ పథకాలు'

'అర్హులకు అందని ప్రభుత్వ పథకాలు'

BHNG: అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటంలేదని, రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైందని సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులు గడ్డం వెంకటేష్ అన్నారు. శుక్రవారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ పిలుపులో భాగంగా యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు, అనేక సమస్యల గురించి ఆరా తీశారు.