గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన కోవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్
★ తెనాలి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలి: సీపీఎం
★ జిల్లాలో ఫేక్ యాప్‌ల కిలాడీని అరెస్ట్ చేసిన పట్టాభిపురం పోలీసులు
★ ప్రత్యేక ప్రణాళికతో సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే నసీర్