అక్రమంగా కలప రవాణా.. పట్టిచుకోని అధికారులు

అక్రమంగా కలప రవాణా.. పట్టిచుకోని అధికారులు

VKB: ఎక్కడపడితే అక్కడ పొలాల వెంట అడవులలో చెట్లను అక్రమాలు అందరికీ రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లాలోని ధారూర్, మోమిన్పేట్ మండలాల్లో అక్రమంగా చెట్లను నరికి రవాణా చేసి కాసుల పంట పండించుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమ కలప రవాణాను అరికట్టాలని కోరారు.